AP Marriage Certificate in Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్‌లో మ్యారేజ్ సర్టిఫికెట్ పొందడం చాలా అవసరం. ఇది లీగల్ డాక్యుమెంట్‌గా మాత్రమే కాదు, వివిధ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందేందుకు కూడా ఉపయోగపడుతుంది.
Key Benefits of AP Marriage Certificate
- రేషన్ కార్డ్, ఆధార్, వీసా, పాస్‌పోర్ట్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ పనులకు అవసరం
- ప్రభుత్వ ఉద్యోగాల్లో కారుణ్య నియామకం, స్పౌస్ కోటా ప్రయోజనాల కోసం ఉపయోగపడుతుంది
- కోర్టు, పోలీస్ లీగల్ ప్రూఫ్‌గా ఉపయోగపడుతుంది
Who is Eligible to Apply for Marriage Certificate in AP?
- వధువు కనీసం 18 సంవత్సరాలు, వరుడు 21 సంవత్సరాలు ఉండాలి
- భారతీయ పౌరులు అయి ఉండాలి
- హిందూ చట్టం ప్రకారం నిషేధిత సంబంధాల్లో ఉండరాదు
అవసరమైన డాక్యుమెంట్లు:
- పెళ్లి ఫోటోలు, కార్డు
- ఆధార్, DOB సర్టిఫికెట్లు
- ముగ్గురు సాక్షుల ఆధార్ కార్డులు
- ఫంక్షన్ హాల్ రసీదు (ఉంటే)
- ఆన్లైన్ పేమెంట్ రసీదు
Apply for a Marriage Certificate in Andhra Pradesh
- పంచాయతీ కార్యాలయం/మున్సిపల్ కమిషనర్ ద్వారా (2-3 నెలల్లో అప్లై చేయాలి)
- Sub-Registrar Office (SRO) ద్వారా – ఎప్పుడైనా దరఖాస్తు చేయవచ్చు
Slot Booking, Payment, మరియు డాక్యుమెంట్ల అప్లోడ్ అన్నీ registration.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా చేయవచ్చు
Locate Your Nearest Sub-Registrar Office in AP
- జిల్లా, మండలం, గ్రామం ఎంచుకుని ఇక్కడ క్లిక్ చేయండి
- అక్కడే మీరు సర్టిఫికెట్ పొందాలి
AP Marriage Certificate Fees:
- Slot Booking సమయంలో లేదా ఆఫీస్‌లో ₹500 మాత్రమే
AP Marriage Certificate Status & Download:
- Slot Book చేసిన తర్వాత లాగిన్ చేసి అప్లికేషన్ స్టేటస్ చూడవచ్చు
- QR కోడ్ స్కాన్ చేసి సర్టిఫికెట్ డౌన్లోడ్ చేయవచ్చు