Join Group

Annadata Sukhibhava గ్రీవెన్స్‌కు రాష్ట్రవ్యాప్తంగా 10,915 దరఖాస్తులు

అర్హత ఉన్నా లబ్ధి పొందని రైతుల కోసం వ్యవసాయశాఖ నిర్వహించిన అన్నదాత సుఖీభవ పథకం గ్రీవెన్స్‌కు ఈ నెల 3 నుంచి 8 వరకు రాష్ట్రవ్యాప్తంగా 10,915 దరఖాస్తులు వచ్చాయి.

అత్యధికంగా: శ్రీకాకుళం – 1,290, విజయనగరం – 1,111

AP Ration Card Status Check: మీ కార్డులో ఎంతమంది ఉన్నారో ఇక్కడ చెక్ చేసుకోండి

మిగతా 24 జిల్లాల్లో వెయ్యిలోపు దరఖాస్తులు

పరిష్కారం స్థితి

NSP Scholarship 2025: ₹25,000 వరకు స్కాలర్‌షిప్ – ఇలా అప్లై చేయండి!

మండల వ్యవసాయ అధికారి పరిధిలో: 5,377 ఆమోదం, 4,261 పెండింగ్, 29 తిరస్కరణ

తహసీల్దార్‌ పరిధిలో: 411 ఆమోదం, 827 పెండింగ్, 10 తిరస్కరణ

SBI PO Result 2025 – మీ రిజల్ట్ ఇలా చెక్ చేసుకోండి!

అధికారుల ప్రకారం, గ్రీవెన్స్ పరిష్కారమైన అర్హులైన రైతులకు త్వరలోనే నిధులు విడుదల కానున్నాయి