Join Group

AP Free Bus: ఈ రూట్ బస్సులో టికెట్ తప్పనిసరి!

AP Free Bus for Women Scheme 2025 – పూర్తి వివరాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్ట్ 15, 2025 నుండి మహిళలు మరియు ట్రాన్స్‌జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించనున్నది. స్త్రీశక్తి పథకం కింద ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఖర్చు లేకుండా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చు.

AP Ration Card Status Check: మీ కార్డులో ఎంతమంది ఉన్నారో ఇక్కడ చెక్ చేసుకోండి

ఉచితంగా ప్రయాణించగల బస్సులు:

  • పల్లెవెలుగు
  • ఎక్స్‌ప్రెస్
  • సిటీ ఆర్డినరీ
  • మెట్రో ఎక్స్‌ప్రెస్

మినహాయింపు:
తిరుపతి-తిరుమల రూట్‌లో నడిచే సప్తగిరి ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం లేదు. ఆర్టీసీ ప్రకారం, ఈ రూట్‌లో టికెట్ కొనుగోలు చేయడం తప్పనిసరి.

NSP Scholarship 2025: ₹25,000 వరకు స్కాలర్‌షిప్ – ఇలా అప్లై చేయండి!

Eligibility

  • మహిళలు & ట్రాన్స్‌జెండర్లు
  • ఏ వయసైనా సరే
  • గుర్తింపుగా ఆధార్, ఓటర్ ID, లేదా రేషన్ కార్డు చూపించాలి

ముఖ్యాంశాలు:

  • 15 లక్షల నుండి 26 లక్షల వరకు ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం
  • రూ. 1,950 కోట్లు ప్రభుత్వానికి భారం అయినా మహిళల సాధికారత కోసం నిర్ణయం
  • 6,700 RTC బస్సులు ఈ పథకం కోసం కేటాయింపు
  • భవిష్యత్తులో స్మార్ట్ కార్డులు, 3,000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించనున్న ప్రణాళిక

SBI PO Result 2025 – మీ రిజల్ట్ ఇలా చెక్ చేసుకోండి!

అమలు తేదీ:

🗓️ ఆగస్ట్ 15, 2025 నుండి రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి వస్తుంది.