Join Group

LPG Gas Price Today August 9: తెలుగు రాష్ట్రాల్లో నేటి సిలిండర్ రేట్లు

ఆగస్టు 9న రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఇలా ఉన్నాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరల ఆధారంగా చమురు కంపెనీలు ధరల్లో సవరణలు చేశాయి. వాణిజ్య వినియోగానికి ఉపయోగించే 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.33.50 తగ్గించారు. తగ్గింపు తర్వాత ఢిల్లీలో ధర రూ.1631.50గా ఉంది.

అయితే, గృహ వినియోగం కోసం 14.2 కేజీల సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో ఇళ్లలో వాడే సిలిండర్ ధరలు యథాతథంగానే ఉన్నాయి.

🔹 నేటి గృహ సిలిండర్ ధరలు (14.2 kg)

AP Ration Card Status Check: మీ కార్డులో ఎంతమంది ఉన్నారో ఇక్కడ చెక్ చేసుకోండి

హైదరాబాద్: ₹905

వరంగల్: ₹924

విశాఖపట్నం: ₹861

NSP Scholarship 2025: ₹25,000 వరకు స్కాలర్‌షిప్ – ఇలా అప్లై చేయండి!

విజయవాడ: ₹875

గుంటూరు: ₹877

SBI PO Result 2025 – మీ రిజల్ట్ ఇలా చెక్ చేసుకోండి!

TAGS

LPG gas price today Hyderabad , LPG gas price today warangal, LPG gas price today vishakapatnam, LPG gas price today vijayawada