NEET UG 2025 సీట్లు విడుదల కావాలి…? రౌండ్ 1 ఫలితాలు ఇవాళే!
NEET UG 2025 సీటు అలాట్‌మెంట్ ఫలితాలు ఇవాళ (ఆగస్ట్ 9) విడుదల కానున్నాయి. మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ (MCC) అధికారిక వెబ్‌సైట్ mcc.nic.in లో రౌండ్ 1 కౌన్సెలింగ్‌కు అప్లై చేసిన విద్యార్థులు ఫలితాలు చూసుకోవచ్చు.
రిపోర్టింగ్, జాయినింగ్ తేదీలు:
- 👉 ఆగస్ట్ 9 నుంచి 18 వరకు విద్యార్థులు సంబంధిత కళాశాలల్లో రిపోర్ట్ చేసి చేరవచ్చు.
- 👉 ఆగస్ట్ 19, 20 తేదీల్లో కళాశాలలు విద్యార్థుల వివరాలను వెరిఫై చేయాల్సి ఉంటుంది.
ఫలితం ఎలా చూడాలి?
- mcc.nic.in వెబ్‌సైట్‌కి వెళ్లండి
- NEET UG 2025 లింక్‌పై క్లిక్ చేయండి
- మీ లాగిన్ వివరాలు ఎంటర్ చేయండి
- సబ్మిట్ చేసిన తర్వాత మీ సీటు ఫలితం కనిపిస్తుంది
- దానిని డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి
తాజా అప్డేట్స్, డైరెక్ట్ లింక్ కోసం మా వెబ్‌సైట్‌ని రెగ్యులర్‌గా చెక్ చేయండి.
Neet ug counselling 2025 round 1 results time , Neet ug counselling 2025 round 1 results date, Neet ug counselling 2025 round 1 results link, Neet ug counselling 2025 round 1 results pdf