NSP Scholarship 2025 – పూర్తీ వివరాలు ఇక్కడే!
NSP Scholarship 2025 పథకం భారత ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న గొప్ప అవకాశాల్లో ఒకటి. ఈ స్కాలర్షిప్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 1వ తరగతి నుండి పీహెచ్డీ వరకూ చదువుతున్న విద్యార్థులకు ఆర్థిక సహాయం అందుతుంది.
కేంద్రం, రాష్ట్రాలు, మరియు ఇతర ప్రభుత్వ శాఖల స్కాలర్‌షిప్‌లకు ఒకే వేదికగా NSP (National Scholarship Portal) పనిచేస్తుంది.
ప్రధాన లక్ష్యం:
- ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు చదువులో ఆర్థిక మద్దతు
- డ్రాపౌట్ రేటు తగ్గించడం, ఉన్నత విద్యకు ప్రోత్సాహం
NSP Scholarship 2025 Application Process
- భారతీయ పౌరులు
- గుర్తింపు పొందిన విద్యాసంస్థలో చదువుతుండాలి
- కుటుంబ వార్షిక ఆదాయం ₹1 లక్ష – ₹2.5 లక్షల మధ్య ఉండాలి
- గత పరీక్షలో తక్కువలో తక్కువ అర్హత మార్కులు సాధించి ఉండాలి
అందుబాటులో ఉన్న స్కాలర్షిప్లు:
- Pre-Matric Scholarship – 1 నుంచి 10వ తరగతివారు
- Post-Matric Scholarship – 11వ తరగతి నుంచి PG వరకూ
- Merit-cum-Means Scholarship – ప్రొఫెషనల్ కోర్సులు (ఇంజినీరింగ్, మెడిసిన్, లా) చదువుతున్నవారికి
- Special Schemes – J&K, ఈశాన్య రాష్ట్రాలు, వికలాంగుల కోసం ప్రత్యేకంగా
NSP Scholarship 2025 Apply Online
- వెబ్‌సైట్‌కి వెళ్లండి: scholarships.gov.in
- “New Registration” క్లిక్ చేయండి
- వ్యక్తిగత, విద్యా, బ్యాంక్ వివరాలు ఎంటర్ చేయండి
- అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయండి
- దరఖాస్తు ID నోట్ చేసుకోండి – స్టేటస్ ట్రాక్ చేయవచ్చు
NSP Scholarship 2025 Dates
- దరఖాస్తు ప్రారంభం: జూన్ 2, 2025
- చివరి తేదీ: అక్టోబర్ 31, 2025
NSP Scholarship 2025 Documents
- ఆదాయ ధృవీకరణ పత్రం
- కుల ధృవీకరణ పత్రం
- మార్క్ షీట్లు
- బ్యాంక్ పాస్‌బుక్
- విద్యా సంస్థ గుర్తింపు ధృవీకరణ
NSP Scholarship లో ఏమి లభిస్తుంది?
- ట్యూషన్ ఫీజు
- నెలవారీ భత్యం
- పుస్తకాలు, స్టేషనరీ
- వికలాంగ విద్యార్థులకు ప్రత్యేక భత్యాలు